పుట:Andhra bhasha charitramu part 1.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Tనుఁగు శబ్దములందలి ధ్వనులవూర్పులు 297 జ : ముంజెయి (ముంజే), జొగ్గు(జోగు),జొజ్జీగ (జోజీగ). డ : పడవా(డా)లు, కడవ(డా)సము. త : తిన్ని(తీని)య, తియ్య(తీయ), తువ(తూ)ర, తెవు(తేమ), తొప్పి (లో), తుంటి(తూఁటి)కూర, తొయ్య(తోయ)లి. る 。 తెందెప్ప(ందెప)లు, దను(దా)క, దుయ్య(దూయు), దువా (దో)రము. ૪: ல்ல்ல (నీఱు), నివ్వ(నీవ)రి, నుయ్యి(నూయి), నెయ్యి (నేయి), నెయ్య(నేయ)ము, నొవ్వు(నోవు). ఏ : పల్ల(పాల)కీ, పించ(వీఁచ)ము, పికి(వీ)లి, పుంట (పూఁట), పురట, (పూఁట), పెండ(పేడ), వెంట(పేట), పొంజ(పోఁజ), పియ్యి(వీయి), 2) : బొంకి(బోకి), బొడ్డ(బోడ)సరము. వు : మండె(వూడె)ము, మంగు(వూఁగు), మింగ(విూఁగడ, ముడ్డి (మూడి), ముగ్గు (మూగు)రు, మెయి(మే) తాలుపు, మొవ్వు(మోవు), మొుల (మో)క, మొగు(మో)డుచు, నెయిగ(మో)ము, మొగ(మో)సాల. ర : రుదురక్క (రుదురాక), కరవ(రా)టము, రను (రా)ణ, రెంు (రేఁ ఒ)ము. :ു. ల : తలయpపి (తలా(పి), తలగ(లా)డ, పెందలక (లా)డ, కలయంపి (s లాపి) ; లొంగు (లోఁగు). వ : వయ్య(వాయ)ము. ళ : కళవ(ళా)సము. (iii) స్థితి పరివృ 8 (Metathesis). కొన్నియెడలఁ బదమందలి ధ్వనులు తమ స్థానములను మార్చుకొను చుండును. కుతకుత (తుకతుక), జోనడ (జోడన), చమురు (చరుము), నవ్వులాట (నవ్వుటాల), పిచ్చిలు (చిప్పిల్లు), పులికించు (పుక్కి-లించు), వారువము (వాను రము), ఠవర (వఠర), (iv) పరుషములు సరళములగుట (voicing), సరళములు పరసవము oKè» (unvoicing). o