పుట:Andhra bhasha charitramu part 1.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

296 ఆ ం ధ్ర భాషా చరిత్ర ము స_చే : పదాదిని : సా(చా)తాని, సె(చె)లయు, స(చ)ంపు, స(చ)చ్చు, స(చ్చ)లుపు, సా(చా)గు. సా(చా)వు. సీ(చీ)ల, సీ(చీ)లనుండ, సౌ(చొట్ట, సా(చొలచు, సౌ(చొ)లయు, సేవంతి (చేమంతి). స_ఓ : పదాదిని : సో(జో)నంగి, పదవుధ్యాంతముల : గసిబిసి (గజిబిజి). స—య : పదముధ్యమున : దోసి(యి)లి(ంచు). హ-య : ခို့(သ) తవు, బహిర్వాసము (బయిరివాసము). వైవివరించిన హల్లుల పరిరననం దేహ హల్లుగ నూఱినదో తెలిసికొనుటకు వానివ్యుత్పత్తులను విచారింపవలెను. క్వచిద్ద కారోవ' అను నాంధ్రశబ్ద చింతామణి సూత్రమునకుఁ గొన్నియెడల గకారము వకార మగుననియే కాక, నకారమును గకారమగునని యర్థము చెప్పవలెను. ‘వేసఁగి (వైశాఖ) మొదలగు శబ్దములలో గశారను వకారనుగుచున్నది. పవడము (పవాళ) ఇరువుగు, మువురు, నలువురు, ఏవురు, మొదలగు (L یا \. వానిలో వకారము గశారమగుచున్నది. ఇబ్లీ కొన్నియెడల యకారను గకా రముగను గొన్ని యెడల యకారను గకారము నగుచున్నది. ఇతర హల్లుల విషయమునఁ గూడ నిశ్లే గ్రహింపవలయును. IV. Tô§«XS ధ్వనులకుఁ గలుగు మఱికొన్ని వూర్పులు. (i) సంప్రసారణను. కొన్ని తెనుఁగు పదముల మొదటనుండు “ఒ" కాగను, 'వ' కారి వుగును. ఒ(వ)ద్ద, ఒ(వ)డుచు, ఒ(వ)య్యూరి, ఒ(వ)ఱలు, ఒ(వ)అగడ్డము ఒ(వ)డుపు, ఒ(న)గరు, ఒ(వ)ంటు, ఒ(వ)ద్దిక, ఒ(వ)ల్లెవాటు, ఒ(వ)సులు ఉ(వ)స్తాదు, ఓ(వా)ర, ఓ(నా)మనగుంటలు, ఓవుము(వాము), ఒ(వ)డ్డాది ఒ(వ)డ్డాణము, بي (نة)ة (లు), ఒ(వ)ండ. కొన్ని తెనుగు పదములతొలి 'వ' కారము ఒ' కారమగును : వ(ఒ)ర వడి(ఒడి), వంకి (ఒరికెము), ఒంజిలి (ధాతువు, వందు). (ii) అతరలోపము, పూర్వాచ్చునకు దీర్ఘ Ko, (Compensatory lengthening). క: రక్కసి (రాకాసి), కున్న(కూన), కుంకటి(క్యూకటి), కుప్ప(కూప) సము, కొట్టి (కోటి)కాఁడు, 8ಟ್ಟಿ(8ಟಿ). ~ * గ: ముంగయి(ంగా) మురారి, గిచ్చు(గీచు), గివు()రు. చ: చిబు(ను)(చీ)కు, చిట్ట (చీట)కము.