పుట:Andhra bhasha charitramu part 1.pdf/346

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


తేనుఁగు శబ్దములందలీ ధ్వనులవూర్పులు. 285 ఱు : గుఱు వెట్టు (గు ర్వెట్జు), వూఱుపు, మిఱుమిట్టు, విఱుగు, వూఱు పూట, మఱునాఁడు, పెఱుకు, పాఱు తెంచు, తెగటాఱుచు. లు : వురలుచు (మరల్చు), బేలు పడు, బలువిడి, బలుపుకొను, బలుపు, బయలుపడు, బడలుపడు, ప్రేలుచు, వేలుపు, ప్రాలువూలు, పలుకు, పోలుచు, పొలుసారు, సొరివూలుచు, విలుతుఁడు, పెలుకుఱు, పెలుచ, పెక లుచు, పులుగరి, పీలుచు, పిలుచు, పాలుపడు, పిలుకువూరు, పలుగాకి, పాలు గొను, విదులుచు, విలుచు, నాలుచు, వలువ, నాలుక, విలు కాఁడు, తూలుచు, పోలుచు, చులుక, తగులుచు, వూలుచు, మిగులుచు, వూలుగు, కోలు పడు, ములుచ, మూలుగు, మేలుకొను, త"రలుచు, విగులుపు, విలుదాలుపు, చెలువ, కూలు చు, గువ్వకోలుకొను, నేలుచు, వాలుగంటి, వెలువడము, నెలుక బాఱు, నెలుచ, వెలుపల, వెలుతురు, నెలుచు, వెలుఁగు, వెడలుచు, వెలునరించు, పొలుపు, పలువురు, పలుకరింత, పలువురు, తఱలుచు, తవు లుచు, నీలుగు, నాలుగు, నలువురు, పలుకన, నెలపులుఁగు, నూలుకొను, లేవు లుచు, క్రోలుచు, తెలుచు, తెలుపు, తేలుచు, వ్రేలుమిడి, నులుకు, వులుచు, వలుద. వు : తేవులుగొంటు (తెన్దుగొంటు). ళు : సాళువము (సాళ్వము), జాళువా. I (3) అచ్చుపతి పదాద్యచ్చులు తనుకుఁ దరువాత నుండు హల్లులపైకిఁ బ్లుతినొందు చుండును. అట్టియెడ నొకప్ప డవి నూఱుటయుఁ గలదు. అరయు(గోయు), ఎఱక(తెక్కి), ఎవఁడు (వేఁడు), ఒఆలు (లోలు), ఒరపిడి (రాపిడి). ● II హల్లులు (అ) ఆది హల్లోపము. కొన్ని పదముల యూదిహల్లు నైకల్పికముగ లోపించును :చ : చి(ఇ)గురు, చి(ఇ)వురు, చు(ఉ)లక. త : తూ(ఊ)టి. న : న(అ)ఱ్ఱ; న(అ)అవ, న(అ)ర్త్మిలి, నా(ఆ)లి, నీ(ఈ)వు, నీ(ఈ) లుగు, నీ(ఈ) రెలుఁగు, ను(ఉ)లి, ను(ఉ)సి, ని(ఇ) ట్రలను, నె(ఎ)గయు, నె(ఎ)గవు. 戲