పుట:Andhra bhasha charitramu part 1.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ క ట రే ఫ ము 279 కొట్ర, తమి, తోజ్ఞు-ఇందు జ్ఞ “ట్ర, గను, "డర' గను మాణినది. ఇప్లే నిజ్ఞనీలుగు, నిట్టక నిలుచు, నిట్రాడు మొదలగు వానియందును దేలిసికొన చ్చును. ఈ సంప్రుబాయము ననుసరించియే కాఁబోలు ‘అు' వర్ణాంతధాతు ులనుండి 'టు, ట' లంతముందుగల కృదంతము లేర్పడినవి. ఉఱు, ఊట; గీఱు iటు, తూఱు, తూటు; తేఱు, తేట, తేటు; వూఱు, నూటు మొద. ఇక్లీ *839* వర్గాంతములగు కృదంతరూపములుగల ‘83’ వర్గాంతభాతువులు ‘eنوي" వర్ణాం కములై యుండవలెనేమో: చూ. అలవురు (-ట); ఉదురు (ಟು) ; తివురు -ట); తిమ్లరు (-ట) ; వీరు (బీట); పేరు - హారము; చేఱు, పేట; పోరు .వేసరు (-ట); వనరు (-ట) మొద ز(نهغ-) (ii) తమిళమున స్ట* అను సంయుక్తాకరమునకు స్త్ర'యను నుచ్చా రణము గలుగును, ఈ యుచ్చారణము తెనుఁగు నందును బూర్వకాలమున నుండుటచేతనే కొన్ని శబ్దములకు రూపాంతరము లేర్పడియుండును. స్త్ర' అను సంయుక్తాకరమునకుఁ దెనుఁగున వికర్షణము గలుగుటయో, రేఫము లోపించు ;ఒకప్పడు సంభవించెను:-ఒనరు, ఒందు; చెదరు, చిందర, చిందు ירס65כל పానరు, పొందు; వనరు, వందురు, వందు పెుద. శకట రేఫము ద్రావిడభాషలయందు ప్రత్యేకచిహ్నముతో 3エo& నుండియుఁ గాన్పించుచున్నది. ద్రావిడభాషు ప్రాకృతభాషావికారము లైసదో నీ శకట రేఫ మార్యభాషలయందలి శబ్దములతో సంబంధము గలిగి యుండన లెను. అట్టిసంబంధములు కొన్ని కాన్పించుచున్నవి. : (1) శ, ష, లంతనుందుగల ధాతువులును, వానినుండి పుట్టిన విశే పణములును గొన్ని శకట రేఫయుక్త శబ్దములకు మూలములై యుండ చ్చును:— కష్ట (కాఱియ); కృష్ణ (కఱ, S ဗွီ); § 添... (8ႏွစ္တ)း కాష్ట్ర (కఱ్ఱ);ఘుమ్ గుజ్జు); చూమ్ (జుజ్జ) పృష్ణ (పిజ్జి), గోష్ట (కుజ్జు, గొఱ్ఱ), ప్రస్థ (పఱ్ఱ); ృష్ (ఉఱియు). (2) ధాతువునందలి 'బు'కార మొకి ప్పడు శకట రేఖముగ వూఱ చ్చును. కృత్ (కొఱుఁకు) గొఱు(గు); కృత (కొఱలు); ఘృ(కఱఁగు); జ్భ చిఱుఁగు); వృధ్ (వెఱుఁగు); విస్త్మ) (ఏమఱు); సృ (జఱగు), మొద. (4) ఒకప్పడు మూలనుందలి రేఫమువలన శకట రేఫము పుట్టనచ్చును: ర్వత్ = వేగముగపాఱునట్టి, ఋగ్వేదము VI. 54. 14; అధర్వవేదము IV, 2. (తె. ఏఱు); ఆరట (ఆఱడము), అరటి (ఆరడి); ఆరుహ్ (కన్ని తమి. W. ఏజ్ = ఎక్కు); అర్ధ (అఱ); విరస (బిఱుసు); పఱ (బహిస్); రిన్స్ కియు) మొద,