పుట:Andhra bhasha charitramu part 1.pdf/306

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ క ట రే ఫ ము. 24h వలసినవాఁడయ్యెను. అనఁగా నాతనికిఁ గావ్యములం దొక్క శేు శబ్దము నందు శేఫమొకచోటను, శకట రేఫ మింకొకచోటను గనఁబడె నన్న వూట. శకట రేఫ నిర్ణ యము చేయుటకుఁ బూర్వకావ్యములం ど3ら యతిప్రా, సములందు సునిబద్ధమయిన స్థలముల నేర్చికొనవలయును, పూర్వ శాసనము లందు శకట రేఫములతో వ్రాయబడిన శబ్దములను క్రోడీకరించుకొన వలెను. ఇతర ద్రావిడభాషలలో శకట రేఫములుగల తెనుఁగుశబ్దములకు సంబంధించిన పదములను వెదకికొనవలయును. , ఇతర ద్రావిడభాషలలో నొక పదము శకట రేఫయుక్తముగఁ గానఁబడుచున్నను దెనుఁగునఁ గూడ నది శకట రేఫమతోడనే యుండవలెనను నియమము లేదు. కావున, యతిప్రాస ములందు సునిబద్ధములై న శకట రేఫయుత పదములే వునకు శకట రేఫ నిర్ణ యమున సహాయకారులు కాగలవు. రేఫశకట రేఫములఁ గూర్చి పూర్వ కవులగ్రంథములందు మత భేదము కలిగినప్పడు పూర్వకవుల ప్రయోగము లు త్తరకవుల ప్రయోగములకంటెఁ బ్రమాణములుగ నంగీకరింపవలెను. కవు లయినను నావశ్యకతనుబట్టి శకట రేఫమును యతిప్రాసములందు వాడిరి కావున నెన్నియో శకట రేఫయుక్త పదములకు సరియగు ప్రునూణములు గానరాకున్నవి. అట్టి పదములందలి రేఫశకట రేఫముల నిప్పటి కనిర్ధారితము లుగ విడువవలసియున్నది. ఈ క్రింద శకట రేఫములుగల తెనుఁగుపదములపట్టిక యీఁబడినది. ఆపట్టికయందు మొదల నశత్రుసంజ్ఞ () గల పదముల సప్పకవికూడ తెలి పినాఁ డనియు, $ అను సంజ్ఞగల పదములు శబ్దరత్నాకరమున లేవనియు; సప్పకవీయమునందు మౌత్రమున్నవనియు, + అను సంజ్ఞ మొదలఁ గల పదములు శబ్దరత్నాకరమునఁ గాని, యప్ప వీయమునఁ గాని లేవనియు, వాజ్మయమున నాయాగ్రంథములందు గలవనియు, + అను సంజ్ఞ మొదలఁగల పదనులు శాసనములందు గలవనియు, : యసు సంజ్ఞ గల పదము లితరభాషా పదములఁ బట్టి యేర్పఱించిన వనియు గ్రంధాశ్వాసపద్యసంఖ్యల తరువాత నశత్రుచిహ్న మున్నచో నాప్రయోగము యతిప్రాస స్థానములలోనిది కాదనియు, ఆసంఖ్య తరువాత నానకత్ర చిహ్నము లేకుండిన నది యతి స్థానమునందో ప్రాసస్థానమునందో కానవచ్చుచున్నదనియు, ప్రత్యేకముగ నొసఁగఁ బడిన యం"కెలవలన నాయూ శాలివాహన శక సంవత్సరముల శిలాe శాసనములం దాపదములు గానవచ్చుచున్న వనియు, గ్రంథ సంకేతము లేని రోనును అంకె తరువాతి సంఖ్య. " దక్షిణహిందూ దేశ శాసనావళి "