పుట:Andhra bhasha charitramu part 1.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూర్ధ న్యా శ ర ము లు. 285 కంగా = బొంత కందోల (-ట) = నీలిసరోజము కండర - కండరము, మాంస గ్రంథి కిట్=పోవు, సమిరాపించు,భయపెట్టు కందర = గుహ కిత్ = చూచు, లక్షీంచు కండుక = ఒక మంగలి కుట్=చుట్లుకొను, వంగు, పగులు కందుక = బంతి కుత్ = పఱచు, వ్యాపింపజేయు. కండు = దురద మొదలగున వెన్నియైన నుదాహ కOదు = వంటపాత్రము (ఒంటె) రింప వచ్చును. కండోల = గంప ఉగ్రాణపు కొట్టు, (2) (అ) తెనుఁగుపదములందే యర్థభేదము లేక దంత్యములను మనార్ధ న్యములుగ వూర్చవచ్చును. i, పబాదిని : ట, త ; టంగు, తంగు ; టక్కరి, తక్కరి ; టెక్కు, తెక్కు, టక్కు, తక్కు ; టాటోటు, తాటోటు, రెంకి, తెంకి ; మొద. డ, ద : డంగు, దంగు ; డంచు, దంచు, డక్కు-, దక్కు ; డగర, దగర ; డగ్గఱ, దగ్గఱ ; డగ్గు, దగ్గు; డప్పి, దప్పి ; డాంగు, దాఁగు ; డాపల, దాపల ; డించ., దించు ; డుయ్యు, దుయ్య ; మొద. ii. పద మధ్యమందు : డ, ద : అడఁగు, చూ. అదుము ; అడలు, చూ, అదరు ; కడఁగు, చూ, కదియు మొద. iii. పదాంతమున - అలసత, అలసట మొద ; (చూ. ఎద్దు—బహువచనము—ఎడ్లు.] (es) వేర్వేఱుద్రా విడభాషలయం దే కార్థమున నొక రూపము దంత్యము తోడను, నొకటి మూన్యముతోడను నుండుట: -ఈ నూర్పును కాల్డు వెల్లుకూడ గుఱుతించియున్నాడు: &] ū ነ eرغ(ن @Oö అట్టు అత్తు ಅಣ್ಣ అన్న బెణ్ణి వెన్న 蟹 కన్ను నుజ్ఞ నన్ను