పుట:Andhra bhasha charitramu part 1.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూర్ధ న్యాశ రము లు. 288 డిమ్స్, "మొుద, ప్రాకృతమ ప్లే'; హిందీ: దాబ్స్నా, దబ్నా, దబావ్, ద బేల్ , మరాఠీ, దాట్టే ; బెంగాలీ: దాబన్ ; ఒటినూ: దాబిబా ; గుజరాతీ: దాబవు ; పంజాబీ: దబ్బణా ! సింధీ: దపణు ; మొద. కొన్నియెడల నాధునిక భాష eSr* మూర్ధన్యోచ్చారణము వినఁబడినను దంత్యోచ్చారణమే సర్వసాధాرع రణము. ఈరీతిగా నెం తేని వైవిధ్యము గలదు. వైవిచారమువలనఁ దెలిసి కొన నలసిన విషయము లేనున: (1) సంస్కృతమునకు సంబంధించిన భారతీయే తర భాషలయందు మూర్థ న్యోచ్చారణము లేకపోతేదు. భారతవర్ష మునందు వలె నామూర్ధన్యోచ్చారణ మంతస్పష్టమైనది కాకపోయినను, దంత్యో చ్చారణనుకంటె నది మూర్ధనో్యచ్చారణమునకు దగ్గఱగ నుండును. మూర్ధన్యోచ్చారణము లేకుండినచో సంస్కృతమందలి 'ద’ కారము భార తీ యేత రార్యభాషలందు ల కారనుగఁ గానబడుటకుఁ గారణము లేదు. (2) సంస్కృత మందలి దంత్యములు ప్రాచీనమైనవనియు, ప్రాకృతా ధునిక భారతవర్టీయ భాషలయందలి మూర్ధన్యము లర్వాచీనములనియు, నను ST"నఁగూడదు. హోయె ర్నెల్ పండితుఁడు ద్రావిడభాషాసంపర్కమువలన సంస్కృ తమునందు నూర్ధన్యములు చేరినవను నాదనయి నాదరింపక, యార్యభాష లం దే కొన్ని తేలికయగు దంత్యోచ్చారణమును, కొన్ని పళుషవుగు మూర్ధన్యోచ్చారణమును గలిగియున్నవని యనేకోదాహరణముల నిచ్చి సాధించియున్నాడు. ద్రావిడభాషల ప్రోద్బలమే కారణమైనచో సింధీ మొదలగు భౌషలయందు తమిళమునంగువలె, - ఇంకనెక్కువగనే.మూర్ధనో § చ్చారణనుండుటకును, వ్రావిడభాషలకు సమినాపవుంచుండు ఓలకియా మొద లగువానియం దంత యొక్కువగ లేకుండుటకును, గారణము కానరాదు. పై దానివలన కాల్డు నెల్లు చూపిన కారణములలో (2), (3), (4) ΕΧΟ పూర్వపశములయినవి. ఇఁక (1), (5) లు అనఁగా ధాతువులందు దంత్య, మూర్ధన్యాశరములు ప్రధానాంగములగుటచే నొకదానికి బదులుగ నింకో" కటి చేర్చినచో నర్థ భేదముగలుగునను వాదమును విమర్శింపవలసియున్నది. దీనికి రెండు విధములుగ సవూధానమును చెప్పవచ్చును: (1) సంస్కృతమునఁ గూడ దంత్యమునకు బదులుగు మూర్ధన్యమును జేర్చినచోఁ జాలను భేదము గలుగును. దీనికి నూర్ణ కొలఁది నుదాహరణముల నీయవచ్చును. కొన్నిమాత్రమిచట పొందుపఱుపఁ పడినవి: 30 so