పుట:Andhra bhasha charitramu part 1.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మూర్ధ న్యా శ ర మ లు. 229 224; ద్రోణ. V. 102) ; జోడు (ఉద్యో. I. 224, V. 102) పాడు (కువూ, I. 445); నూడు (కుమా. I. 626); వాడు (కుమా. I. 626); వీడు (కువూ, II. 626) ; నావుడు (శాంతి. IV. 189); వేడుక (ద్రోణ, L. 168; కువూ. п. 279). છે. ఏతెంచు (అర. I. 191 ; VII. 195; ఉద్యో. III. 293; అశ్వ. III. 207 ; IV. 181; హరి. పూ. VI. 184; కోతులు (అను. III, 284); లో తెంచు (శాంతి. V. 627); వ్ర* తేరx (కర్ణ, III. 174 ; నిర్వ. VII. 44) ; పోతులు (హరి. పూ. VI. 184, 152); బ్రాతి (పూస. 24, 120). ద. ఆదట (కుమా. 1. 604); ఐదు (హరి. ఉ. VI. 48); గ్రుక్కదల (అర. IV. 18) ; పేద (శాంతి I. 97; కుమా. I. 828) ; బూది (అర. IV. 412 ; కుమా. I. 869) ; వాదు (కునూ, I. 869) ; సేద (కుమా. I. 445). ઝિંગ , ఏపు (ఆర. I. 294; IV. 169; ద్రోణ I. 214, III. 180. నిర్వ, VII, 80; నృసిం. IV. 78 ; హరి. పూ. VI. 80; VII, 127; విరాట. III. 210 ) ఓపు (కుమా. I. 855, హరి. పూ. VII. 127) ; కాపించు (కుమూ, I. 881); క్రేపు (హరి. పూ. VI. 80;VII. 197); అచ్చపు (నృసిం. I. 67); చూపు (ఆను. I. 48); తీపు (అర. VI ); తూపు (ద్రోణ. I. 258; ఆను. I. 48); తేప (అర. VII. 274; నృసిం. IV. 78); త్రపు (కుమా. I. 881); ప్రో, పు(అర. V. 126); ద్రోణ I. 258; మోపు (కుమా. I. 881);తీయపు (నృసిం. I. 67); రేపు (ද්‍රි. I 214) . వీపు (ఆది. II. 42; నృసిం. IV. 181). వణార్థన్యాశరనులు యుత్పత్తి. “ట, ర, డ, ఢ, ణ, ఆ9, ల9, ళ, పు, - యనుహల్లులు మూర్ధన్యములు. ధీనిలో ద్రావిడ భౌసలయందు ర, ఢ, ప, లు తప్పఁ దక్కి-నవి మిక్కిలి ప్రచారములో నున్నవి. సంస్కృతమునను నీధ్వనులుగలవు. సంస్కృత మూలమున నవి ప్రాక ృతముల ద్వారా રુંઢહ3 యార్యభాషలయందు వ్యా_ఁ గాంచినవి. ఈ ధ్వనులు మొదట నార్యధ్వనులు కావు. ద్రావిడ భాషా సం పర్కమువలన నార్యభాషలు వానిని పరిగ్రహించినవి. ఇట్లనుటకుఁ గారణ ములు:- ஆ * * (!)మూర్ధన్యహల్లు లనేక ప్రాచీన వ్రావిడ ధాతువులందు ముఖ్యము లగునంగములు ; అవి ముఖ్యముగఁ దమిళమునం దొక ధాతువునుండి నుఱియొక