పుట:Andhra bhasha charitramu part 1.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అ స్థా ను స్వార ము. 227 స్ఫటికము ; పలుగు = దుర్దనుఁడు; పాడి = షీరము ; పాడి - ధర్మము ; సాఁత = ಜಿಲ್ಲ వస్త్రము : పాత=సం. కాఁచువాడు , పాప=పాము సంబంధమైన; పాప = శిశువు ; కంటిపాప; పుడుకు=ఒక భవ్యము; పుడుకు=ఇచ్చు, వ్రే ്റ് గ్రహించు ; పూఁచు = పూన్చు ; పూచు = పుష్పించు ; పూఁత = పూచుట ; పూత సం. = పవిత్రమయిన ; పెరుఁగు = వర్ధిల్లు ; పెరుగు = తెగు ; పేట - గ్రామము ; పేట = సరిగలోని చేరు ; పేఁటు = బీటిక , పేఁటు = సరిగంచు ; పేఁడు. క్రి = పేను ; పేడు = చిన్నచెక్క ; పొలఁకు = తృణశ్రేణి ; పొలకు = ఒక పండు ; పోఁక = పూగము ; పోక = పోవుట ; పోఁకు = గడ్డి ; పోకు=పోవకుము, నడవడి ; మౌఁగు = దారపుపోఁగు ; పోగు = 5 -৩)ট্রে -: ప్రాఁతది ; ప్రాచి = సం. తూర్పుదిక్కు ; تكر الثقا మిడుఁగు = మిడుఁగుఱు ; మిడుగు = కఠినశిల ; విూఁది = విూఁదనున్న ; మిణాది = విూసంబంధమైనది ; ముక్కిడి = ముక్కులేనివాఁడు ; ముక్కిడి ఆ ఒక చెట్టు ; మూఁడు = 8 ; మూడు = కలుగు ; రాఁజు = రగులు ; రాజు = ఏలిక ; రేపు = రేఁగఁ జేయు ; గేపు = ఉదయము ; రోఁజు = ఎగశ్వాసము చేయు ; రోజు = దినము ; లాఁగు = లంఘనము ; లాగు = ఆకర్షించు ; లోడు = కెల్లగించు , లోడు = ఒలిగుదిండు ; వాఁపు = ఏకరు, శోఫ, ఉశీఁదు ; వాపు = వాయింపు ; వెలుఁగు = వెలుతురు ; వెలుగు = కంచె; వేఁగు = తపించు ; వేగు = ఉదయ నుగు ; వేఁచు = వేఁగఁ జేయు, వేచు, ఎదురుచూచు, ప్రతీకించు మొుద, ఈ రీతిగ నర్థభేదములుండుటచే నా భేదములను దెలియఁజేయుట కఱసున్న నదిలోపించిన నేఁడును దప్పక వాడవలెనని కొందఱందురు. -জত:) యర్థ భేదము ప్రకరణమునుబట్టి కలుగును ; అర్థము కేవలము శబ్దగతము కాదు. అఆసున్నగల యేక శబ్దమునకే యనేకార్థములున్నపుడును, నఅనున్నలు లేనిశబ్దముల కనేకార్థము లున్నప్పడునుగూడ సందర్భమునుబట్టియే యర్థము నూహించికొనవలెను. ఉదా. అఱసున్న గల పదములు: ఈఁత = ఈతచెట్టు; ఈఁదుట ; - ఎలుఁగు = కంఠస్వరము, ఎలుగుగొడ్డు ; ఏఁడు = సంవత్సరము; ఎవఁడు ; - కురుఁజు=జున్ను ; ఒకగ్రుద్ద బాణాసంచా, ఈకలురాల్చిన పష్సీ , గాఁడు = కానునుదము ; (రామి) గాఁడు, మొద , రేగు = విజృంభించు, ఒక చెట్టు ; రేఁచు = రేఁగఁ జేయు, ఒక కుక్క ; మొద. అర్థానుస్వారము లేని యేక పదమున కనేకార్థములుండుట కుదా హరణములకై నానార్డనిఘంటువులను జూడవలయును. కొన్ని యుదాహరణ. Ф ములు: కాచు - ఎండ, "కాయలు కాచు ; రషీంచు ; ఏదు = నశించు, ఏదుపంది ; కాబు - కజచిన గాయము ; వూడియడుగంటుట ; కోడు :