పుట:Andhra bhasha charitramu part 1.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్ధా ను స్వార ము. 225 “తాఁచు' (i. ర); హరి-పూ. VII. 87 లోప్రాసస్థానమున, ‘తాను'. 虹 'తీగ, తీఁగె' (శ. ర); నిర్వ, VIII. 80లో 'తీగె .. రాగిల్లు" కుమా.... I. 445 లో 'తీగలు' ; కవిక. VI. లో తీఁX' అని సానుస్వారముగ నున్నది. ‘తూఁగాడు' (#. ర.) ; హరి. G. VI. 168_లో తూగాడు . వేగంబు'; తూఁగు' (శ. ర.) నిర్వ, VIII. 80-లో తూగు'; కళా, I. హరి. పూ. II, పండితా. 852 పుట, లలో తూఁKు తోఁతెంచు", (శ. ర); కర్ల III. 174 “క. కేతన ... తో తేరK. జ్యోతిత ... శ్వేత ...; శాంతి. V. 627. ‘క. ఈ తెరువున ..., ఏ తెఱఁగున ..., v용 لیئے } } க_. സ്കൂൾ ఆతత ... , తో తెంచును .” ఇళ్లీ, నిర్వ, VII. 44 ప్రాసము. 'దాపు' (శ. ర.) - అందే, దాఁపు తో 'ప్రాసముగా నీబడినది. పరఁగు' (శ. ర.) - ద. ఇ౧. శ్రా. IV. 675 - లో నిరను స్వారము పరగు' ; ఉ. హరి, V. లో పరగు' ; నూర్క. V. పరంగు. పేఁదఱికము' నృసిం. V. 12 ; శాంతి. I. 97; కునూ, I. 323 లలో “పేద ఆప్రికము.' పోకు’ (శ. ర.) హరి. పూ. VI. 10 - లో “పోకు ... వేకువ.” వేఁకువ'-భాస్క, అర. 158; బసవ, 48 పుటలలో సానుస్వారము; దశ. III. 98. హంస II; _ లలో నిరను స్వారము. శ. ర. ‘వేకువ నిరను స్వా రమైనచో 'పోకు’ లోఁగూడ నఱసున్న యుండఁగూడదు. బాఁత్రి, குல்'; (3. గ)-మాస. 24 “ఉ. జాతర. బ్రా,తిగ 龜 龜 ఖ్యాతిగ . స్వనో, పేతము. " మోస. 118 క. ఆతఁడు. బ్రాతిగ... చేతో గళి ... పరి, స్ఫీతములు ... O 'వూఁడు (#. ర.) కునూ, I. 626 వూడిన'; 'రా. సుం. కాం. “నేఁడు . పోఁడి_మూఁడక'. వీపు (శ. ర.) - ఆది. II. 42. “క. ఆపన్నగ ... వీపున ... ద్వీప ములు ... ది, శాపాలపురములు.' ఇక్లీ, నృసిం. IᏙ. 181. సార్థానుస్వార నిరర్థానుస్వార పదములకుఁ బ్రాసమున మైత్రి, నంగీ కరించుచో నిఁక పద్యగణములను ်ပစ္ဆိဒ္ဓိ మాత్రుమర్థానుస్వార నిర్ణ యముఁ జేసికొన వలయును. ఒకవేళఁ గొన్ని పదము లర్థానుస్వారము X○A3 నొకయర్థమును, నది లేకున్న నింకొకయర్థమును బూర్వకాలమున నిచ్చుచుండెడివి. ఇప్పడర్థాను 29