పుట:Andhra bhasha charitramu part 1.pdf/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


224 ఆ O ధ్ర భాషా చరిత్ర ము ఆఁటు' అని శ. ర; నిర్వ, VII, 52.లో ‘ఆటున' అని ప్రాసస్థాన మున నజనున్న లేదు; - 'ఆటది' అనిశ. ర; ఆటదానికి' అని విశాటపర్వ మునఁ బ్రాసస్థానమున; 'ఊఁదు' (శ. ర.) ; బసనపురాణము - 15 పుటలో బూది' లోఁ బ్రాసయతి; ఎసఁగు (శ. ర); శాంతి, II, 88.లో బిగువు. నగములు .. ... వెల్లగు. యె, సగు అనిపాఠము. మఱియొక ప్రతిలో యె, యోసగొనుఁ బురాస్థితిన, అని పాగాంతరము. ఈ పాఠాంతరము నంగీకరించిన యెడల ఎసగు ' లోని యఱసున్నకుఁ るA3 ప్రమాణము కొబ్రక్రింకను వెద కవలసి యుండును. ఏఁచు (శ. ర), వినా, III. 356-లో చూచుచు ... ” ఆచపలామీ ... కీచక ... ఏచిన ; విరా. III. 44 - లో కీచక ..., వేచిన ..., ఏచిన . కాచి ; ద్రోణ. V. 175. â. ఏచిదృష్టద్యుమ్నుఁ * ** డాచార్యు నుర నున ; శాంతి. III 105_లో, తే. 'ఏచు తెఱఁగున నేచుచు-నీచకుటిల '; ఇందు ముద్రిత పాఠమున ఏఁచు'అనియున్నది; అప్పడు ప్రాస సాంకర్యము కలుగును; ఇప్లే, నిర్వ, IV, 50. లో ప్రాసస్థానమున ‘ఏచు'; 'ఏఁపు' (శ. ర.) ; అర, I, இ \كة " لست தி 294. సీ. పాపంగనోపక- యేపుటడనీ; అర. IV. 169 సీ. ఏపున నెప్పడు-పాపం బుసేయుచు'; విరా. III, 209 'క, విూ పనిచిన ... ఏ పారిన , . ఆ, టోపము . వు, హీపతి' ; ద్రోణ. I. 214 'క. రేపకడ . ఏపును ... ఆ, టోపంబున ... సన్నా, హోపక్రును; ఇప్లే, ద్రోణ. III, 140; నిర్వ. VII. 80; నృసిం. IV 78 ; హరి. పూ. VI - 80 ; VII. 127 - లలోఁ బ్రాసస్థానమున ఏపు' . ആണ്ട് 膠 & x’ ^ }-كمه סיא പ് இ. ఒసఁగు (á. ర.) ; ఆశ్రు, II. 121 _ క్ష. తగ R"గ్రురు వృద్ధునకు నొ, స గె . ; ముద్రిత పాఠములో నొసంగె ; అప్పడు ప్రాససాంర్యను. భారతకవుల గ్రంథములలో 'ఒసగు లో నఱనున్న కనబడలేదు. భర్తృహరి నీతిశతక ములో “నింగి. ఒ, సంగు' అనియు, పండితారాధ్య చరిత్రము, 251 పుట ద్వి “చాంగుభళా ... నుతులోగా, సంగుచు'; 844, 845 పుటలు “జనులెల్ల దార మొ - సంగరాయనుచు,” అనియున్నవి. భారతకవులకుఁ బ్రానూణ్య మున్నచో 'ఒసగు' లో నఱసున్న యుండగూడదు. గాఁటము' లో నఱసున్న యుండన లెనే వెూ ! చూo. కగ్రా, IV. 'నాఁటికి గాఁటపు... పూఁ, దోఁటకు ... ఏఁటికి, చీఁకటి లో నఱసున్న యుండఁగూడదు. విరా, II, 211; “క. నాకొ ఆఁత ... నీకొఱఁత ... లోకము ..., చీకటి" ; ఇప్లే, నిర్వ. VI. 107; కునూ, I. 198 లలో, బా సస్థానమున చీఁకటి లో నఱసున్నలేదు.