పుట:Andhra bhasha charitramu part 1.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అర్ధా ను స్వార, ము. 22% ఇతరభాషాసంబంధనునుబట్టి CxOJ-o క్రింది పదములలో నరసున్న యుండకూడకపోయినను శబ్దరత్నాకరమున నఱసున్నలు చేరియన్నవి : గోచీ.కన్న గోచి ; చీకు - కన్న చీపు ; తమి. చూప్ప ; చీపురు - కన్న. చీపరి ; తమి. చీ ; చీక్కు ; తోఁచు.కన్న తోచు ; తోఁపు _ కన్న, తోపు; వుళ. తోప్ప ; తమి. తోగుప్ప, తోపు బోఁక్రిస, దోఁకు, దోఁకుడు - కన్న, పోకరి , బోటి, దోఁటు-కన్న, బోటి ; నుళ. తోట్టి ; పేఁట = కన్న, పేట ; హిం. పేట్ ; మేఁడి _ కన్న, మేడి ; రేగు - కన్న, రేగు ; రేఁగుడు - కన్న, రేగు; సాఁగు-కన్న, సాగు ; సోఁగు - కన్న, సోగు; వేసఁగి - సం. వైశాఖ ; సంపఁగె - సం. చన్పుక ; చేఁత - సం. చేష్టా ; పలుఁగు సo. స్ఫటిక. ఈ క్రింది హిందూస్థానీ పదములలోఁ గూడ శబ్దరత్నాక రమున నల9 సున్నలను జేర్చినారు : N*ఁదు (హిం. సోంద్) ; ويع 20 ع م-5كخ (హిం. దుబా రా); పేఁట (హిం. పేట్); పోఁచి, పోఁచీ (హిం.పోచీ), బాఁకు (హిం. బౌఖ); బాఁజు (హిం. బాక్ట్); లాఁపరా. సాధారణముగ దీర్ణాచ్భులపై దేనుఁగునఁ బూర్ణానుస్వారము সম্পর্ত రాదు ; కాని, కొన్ని యన్యదేశ్యములవై నది నిలచియున్నది : నాంచారు ; బ్రాంది ; మొద. కొన్ని శబ్దములలోని యఱసున్నలను గూర్చిన విచారము: (1) అన్నిఁటి, ఒకటి,- ఈ మొదలగు - 'ంటి రూపాంతరములు గల శబ్దములలో నఱసున్నలను నిలుపవచ్చునా } శాసనములలో তেম্পর্সে৮৩ శబ్ద నులందు సున్న గనఁబడుచుండుటచేఁ జేర్పవచ్చుననియే తోఁచుచున్నది, శ, ర, త్ప్రr 'ఎన్నడు'లో నఱసున్న యున్నది. (2) ‘ఎఁడు'_ అను పరివూ ధారక ప త్యయమునఁగూడఁ బె కారణము سلسلاC ارتا مa ననుసరించి యఱనున్నను జేర్పవచ్చునేమో ! δ "cヘ2" 、ベ () హీనార్థమున వచ్చు 'ఇడి ప్రత్యయనున నఱనున్నఁ జేర్చుటకు ど3A3 ప్రమాణములు కానరాలేదు. ‘వాలిడి' మొగలగు శబ్దములను %မ္ဗွီဗွီ యిది మహద్వాచకము కాదు; సాధారణముగ మహదమహద్వాచక శబ్దము లన్నిటికి నిది చేరును. కావున నిందుకుఁ దగిన ప్రమాణము దొరకువఆకు దీనిని నిరను స్వారముగనే యెంచవలయును,