పుట:Andhra bhasha charitramu part 1.pdf/227

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


106. దాటు.

విశేష్యములపై : జవ -,

బహువచనరూపములపై : క్రేళ్లు -; పల్లటీల్;

తుమున్నర్థకములపై : డిగ్గన్ -;

107. దిగు.

విశేష్యములపై : పాళెంబు -;

108. నిలుచు.

విశేష్యములపై : పాదు -;

అవ్యయములపై : నిట్ట -; నిట్టక -.

109. నీలుగు.

ఉపసర్గ ప్రతిరూపములపై : నిఱ్ఱ -;

110. పంచు

విశేష్యములపై: పని -.

111. పట్టు.

విశేష్యములపై : అడ్డ -; ఎద్దు -; కను -; కోత -; చెట్ట -; చెద -; చెమట -; చెఱ -; చే -; చల -(చలము); చూ -(చూపు); జన్నియ -; తరి -; దిమ్ము -; బూజు -; ముట్టుకోలు -; లగ్గ -; సూడు -;

విభక్తిరూపములపై : కని -.

తుమున్నర్థకములపై : ఉక్క -; కాఁ -; కానఁ -; తూఱుపాఱఁ -;

112. పడు.

1. విశేష్యములపై: అంటు -; అంద - (అందము); అక్కజ - (= -ము); అక్కఱ -; అగడు -; అగ - (-అగ్గము); అగ్గ - (-అగ్గము); అచ్చెరు (వు) -; అచ్చు -; అడ్డ - (= - ము); అడ్డి -; అదవద -; అనువు -; అప్పు -; అబ్బుర -; అబ్ర -; అరి -; అఱిముఱి -; అఱుగు -; అలమట -; అల - (= - వు); ఆక -; ఆకుల - (= - ము); ఆడిక -; ఆతుర - ( - ము); ఆయాస - ( = - ము); ఆయిత - ( = - ము); ఆయిత్త - ( = - ము); ఆరట - ( = - ము); ఆఱడి -; ఆస -; ఇంట్ర - (= - ము); ఇరవు -; ఈచ -; ఈడు -; ఉగ్గు -; ఉత్తల -; (= - ము); ఉరు - (ఉరువు); ఊచ -; ఎడ -; ఎత్తు -; ఎద -;