పుట:Andhra bhasha charitramu part 1.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపసర్గ ప్రతిరూపములపై: మేలు -; సమ.

62. క్రమ్ము.

అవ్యయముపై: అఱు -; నిట్ట.

63. క్రుచ్చు.

విశేష్యములపై: పేరు -; వాక్.

64. చను.

విశేష్యములపై: కడ -; తని.

విశేషణములపై: నిడు.

ఉపసర్గ ప్రతిరూపములపై: పిఱు.

65. చరించు

విశేష్యములపై: ప్రహరి.

66. చఱచు.

విశేష్యములపై: బూది -; వా -; వెఱ.

అవ్యయములపై: వెను.

67. చల్లు.

విశేష్యములపై: వెద -; వెనుక.

68. చిందు.

విశేష్యములపై: వెద.

69. చీరు.

బహువచనరూపముపై: చట్టలు.

70. చుట్టు.

విశేష్యములపై: తరి -; ప్రహరి -; వల.

71. చూచు.

విశేష్యములపై: ఎదురు -; పొడ -; మూ -; సరి.

తుమున్నర్థకములపై: చావఁ -; తెగఁ -; పాఱఁ.

72. చూపు

విశేష్యములపై: తల -; పొడ -; ములు.

73. చెడు.

విశేష్యములపై: మొక్క -; రూపు.