పుట:Andhra bhasha charitramu part 1.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv. అవ్యయముపై: ఊ-; జో.

60. కొను.

i. విశేష్యముపై: అంకె-; అండ-; అడ-; అడగోలు-; ఒడగోలు-; అడ్డు-; అన్ను-; అరగలి-; అరి-; అసలు-; ఆకలి-; (-'కలి' కి లోపము); ఆది-; ఆదు-; ఆము-; ఆలి-; ఇగురు-; ఇమ్ము-; ఇయ్య-; ఇరవు-; ఇరులు-; ఇఱుము-; ఇవము-; ఈయ- (యకు లోపమును); ఉజ్జ-; ఉదియ-; ఉదిరి-; ఉదిల-; ఉసి-; ఊత-; ఎర-; ఎఱ-; ఎస-; ఐర-; ఒర-; ఓలమాస-; కచ్చు-; కడలు-; కడి-; కదు- ('కదుపు' నకు రూ,); కను-దీనిపై;ననుస్వారము గూడ); కలగుండు-కల-('కలత'లోని 'త' కులోపము); కారు-; కాఱు-; కాలు-; కావి-; కీలు-; కుదుర-;కుప్పిగంతు-; కై-; కొన-; కొలువు-; కొల్ల-; కోలు-; క్రొవ్వు-; గంతు-;గచ్చు-; గడ్డు-; గమి-; గర-; గిజగిజ-; గిఱి-; గుండు-; గుడి-; గుత్త-; గుది-; గుబులు-; గుఱి-; గురు-; గువ్వకరి (కోలు)-; గెలుపు-; గొద-; గొన-; గ్రుక్క-; చిందఱ-;చిగురు-; చీదఱ-; చెఱ-; చే-; చలము-; చవి-; చాగఱ-; చుఱ్ఱు-; చూఱ-; చూలు-; జిగురు-; జిడ్డు-; జీబు-; జంగ-;జజ్జు-; జడ-; జడి-; జాదు-; జాలి-; జుజుఱు-; డక్కు (చూ.త్రెక్కు)-; డా (దా)గు ('గు^' లోపము); డా(దా); డెక్కు (చూ. త్రెక్కు); తక్కు (చూ. త్రెక్కు); తమి-; తఱటు-; తఱి-; తల-; తవులు-; తావు-; తికమక-; తిక్క-; తిమురు-; తుఱగలి-; తూగు (గు-లోపము); తెగులు-; తెలి-; తెవులు-; తేర-; తొగలి-; తొగరు-; తొడు-; తొట్రు-; తోడు- (-'డు' కలోపమును); త్రెక్కు- (దీనిపై 'కొను' చేరునప్ప డొక కకారమునకు; లోపము); త్రెక్కోలు-; దక్కు-(చూ. త్రెక్కు); దమ్ము-; దరి-; దళ-; దళము; దీటు-; దూయు- (యుకర్ధానుస్వారాదేశము); దొద్ద-; దొరకు-(కు-లోపము); దొరకు-(కు-లోపము); నట్టు-; నడుకు (కు-లోపము); నులి-; నూలు- నెక్కు-(చూ. త్రెక్కు); నెట్టు-; నెప్పు-; నెమ్ము-; నెల-; నెలవు-; నేటు-; పగ-; పట్టు-; పదను-; పని-; పను-; పరువు-; పసగర-; పొటి-; పొదు-; పొలు-; పిరి-; పిఱుందు; పుచ్చు; పురి; పెల్లు-; పేరు-; పొందు-; పొది-; పొరి-; ప్రాచి (చి-లోపము); ప్రోది-; ప్రోవు-; బందన-; బందె-; బలుపు-; బిగువు-; బిమ్మిటి-; బీతు-; బుగలు-; బోరు-; మంద-; మంపు-; మట్టు-; మన్ని-;