పుట:Andhra bhasha charitramu part 1.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్త్వార్థక రూపముపై: విఱిచికట్టు.

ధాతువుపై: తివురు.

తుమున్నర్థక రూపముపై ఎండ-; తగుల-; వడి-(=వడియన్); వడియ-;

ఉపసర్గ ప్రతిరూపముపై: ఎడ-; సమ.

40. కడచు.

విశేష్యముపై: సరి.

41. కడుగు.

విశేష్యముపై: జలగడుగు, గాడిగడుగు.

42. కందు.

విశేషణముపై: కసు-.

43. కసు.

విశేష్యముపై: పొడగను.

ఉపసర్గ ప్రతిరూపముపై: మేలుకను.

44. కనుపు.

ఉపసర్గ ప్రతిరూపముపై: మేలుకనుపు.

45. కఱచు.

విశేష్యములపై: ఇలకఱచు, ఇల్కఱచు, ఒగుడుకఱుచు.

46. కలగు.

విశేష్యములపై: గాతుకలగు (గాతు+ఘాత:); బోరుకలగు.

47. కలయు.

విశేష్యముపై: కత్తరిగలయు.

48. కలుపు.

విభక్తిరూపముపై: నేల (గలుపు)

49. కవియు.

విశేష్యముపై: ఆముకవియు, ముసురుకవియు.

బహువచన రూపముపై: చిరుతలుకవియు.

50. కాంచు.

విశేష్యముపై: పొడగాంచు.

ఉపసర్గ ప్రతిరూపముపై: మేలుకాంచు.