పుట:Andhra bhasha charitramu part 1.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అసిమి (*అసు); ఈరిమి (*ఈరు); కడిమి, కడ్మి(కడు); చెలిమి (చెలి); పసిమి (పసు); పేరిమి, పేర్మి (పేరు); మగటిమి (మగడు); మేలిమి (మేలు); మ్రుచ్చిమి, ఉ. హరి. i.8 (మ్రుచ్చు); వాడిమి (వాడి); వేడిమి (వేడి); వే(ఱి)రిమి [వేఱు*రు)].

71.-ఇయ-ఎ-ఇ; సం. ఇక.

అగిసియు (-సె); అంచియ (-౦చె); అండియ (-౦డె); అంపియ (-౦పె); అలసందియ (౦దె)లు; అవిసియ (-సె); అట్టియ (-ట్టె); అద్దియ (-ద్దె); అఱిసియ (-సె); ఆణియ (-ణె); అల్లియ (ల్లె); ఆనియ (-నె); ఉదియ, ఉద్దియ (ఉద్ది); ఒంటియ (-౦టె); ఒంకియ (-౦కె); ఇండియ (-౦డె); ఇఱ్ఱియ (-ఱ్ఱే); ఈటియ (-టె); ఈడియ (-డె); ఈనియ (-నె); ఈరియ (-రె); ఉరిడియ (-డె); ఉఱియ (-డె); ఎట వారియ (-రె); ఎబ్బియ (-బ్బె); ఎమ్మియ (-మ్మె); ఏపియ (-పె); ఒడిసియ (-సె); ఒద్దియ (-ద్దె); ఒఱ్ఱియ (-ఱ్ఱె);ఒల్లియ (-ల్లె); ఒలియ (-లె); ఓదియ (-దె); కంచియ (-౦చె); కచ్చియ (-ట్టె); కండియ (-౦డె); కంపియ (-౦పె); కచ్చియ (-చ్చె); కట్టియ (-ట్టె); కట్లియ (-ట్లె); కరివియ (-వె); కరిసియ (-సె); కలివియ (-వె); కవడియ (-డె); కవిలియ (-లె); కారియ (-రె);కార్తియ (-ర్తె); కాఱియ (-ఱె); కాలియ (-లె); కాళియ (-ళె); కాసియ (-సె,స); కుంచియ (-౦చె); కుచ్చియ (-చ్చె) కుట్టియ (-ట్టె); కుంపియ, కుప్పియ (-౦పె, ప్పె); కుమ్మియ (-మ్మె); కొంటియ (-౦టె); కొట్టియ (-ట్టె); కొండియ (-౦డె); కొడిమియ (-మె); కొడిసియ (-సె); కొళిగియ (-గె); కోడియ (-డె); కోలియ (-లె); కోళియ (-ళె); గజ్జియ (-జ్జె); గంటియ (-౦టె); గరిసియ (-సె); గఱ్ఱియ (-ఱ్ఱె); గాజియ (-జె); గారియ (-రె); గిడియ (-డె); గిన్నియ (-న్నె); గుండియ (-౦డె); గుడిసియ (-సె); గేదియ (-దె) గొట్టియ (-ట్టె); గొట్లియ (-ట్లె); గొడియ (-డె); గొలివియ (-వె); గ్రందియ (-౦దె); చవికియ (-కె); చాళియ (-ళె); చిక్కంటియ (-౦టె); చిట్టియ (-ట్టె); చిందియ (-౦దె); జంకియ (-౦కె); చిన్నియ (-న్నె); కంటియ (-౦టె); కఱియ ( -ఱె); గద్దియ (-ద్దె); గనియ (-నె); గరిడియ (-డె); గలతియ (-తె); గినియ (-నె); గుదియ (-దె); గొఱియ (-ఱె); గొఱ్ఱియ (-ఱ్ఱె); గోనియ (-నె); జంగియ (-౦గె); జగి(వి)లియ (-లె); జత్తిగియ (-గె); జన్నియ (-న్నె); జంపియ