పుట:Andhra bhasha charitramu part 1.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40. -ఆటము. సం. వృత్తకమ్ ,ప్రా. వట్ట అమ్-ఆట అమ్.

అల్లాటము, ఇఱుకాటము, ఉడుకాటము, ఉబలాటము, ఎడాటము, ఒఱకాటము, కైలాటము, కొండాటము, కోలాటము, చరలాటము, చెరలాటము, జంజాటము, తగులాటము, పితలాటము, పెఱికాటము, బూతాటము, బొచ్చాటము, మండాటము, మండ్రాటము, మారాటము, మాఱాటము.

41. -ఆటకము సం. వృత్తకమ్

వెల్లాటకము.

42. -ఆటు; సం. వృత్త+ఉ+కా.

సదాటు.

43. -ఆడము; సం. అస్త; అత్

పావాడము

44. -ఆడి: సం.-అనతి

మంజాడి.

45. -ఆణము;సం.- అన.

రువాణము.

46. -ఆది. సం.-తి ప్రా.-ది.

నింపాది, బారాది (వృద్ధి);మోపాది; పంచాది.

47. -ఆపము, సం. తవ్య; ఆప్తికా.

కలాపము (కల).

48. -ఆయ (ఎ) వ--, సం. అక.

వాలాయము, వాలెము.

49. -ఆరకము. సం. కారకమ్.

కొలారకము, (కొల).

50. -ఆరము.-సం.-కారకమ్.

ఒడ్డారము; ఒయా (య్యా) రము, ఓయారము (ఓజన్). తుటారము; బిట్టారము; మిటారము (మిష్ట); లొటారము; వటారము.

51. - ఆరి; సం. కారిన్.

వటారి.

52.-ఆఱకము; సం. కారకమ్.

ఒడ్డాఱకము.