పుట:Andhra bhasha charitramu part 1.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రట్టడి (రట్టు); వారడి (*వారు. చూ. హిం. వారా=భేదము, లోపము); వెల్లడి (వెలు=బహిస్), సందడి (సం. సంహతి, సందృతి); సవడి, సవ్వడి (*శబ్ద).

11. అణ; సం. అన.

సవరణ (సంవరణ); బైసణ (*బైసు).

12. అణము; సం. -అన

ఉక్కణము(ఉక్కు), ముట్టణము(ముట్టు); రపణము; (*రప్పు); లావణము (*లాగు).

13. అత: సం.-త

పొగడత (ఉ. రా. పు. 120)

14. అతము. సం. వృత్త; త; ప్రా. అత, అట.

i. కృత్తు.

సాకతము (సాకు).

ii. తద్ధితము.

కమతము, కమ్మతము 9కర్మవృత్తం);

15. అంతము; సం. ఇతం, బవంతము (భావితమ్).

16. అదము. సం. త్వమ్; ప్రా త్త; ద

i. కృత్తు

ఒప్పందము (ఒప్పు).

ii. తద్ధితము.

ప్రల్లదము (పరుషత్వమ్).

17. అన. సం. అన; ప్రా. అన.

i. కృత్తు

ఎగసన (*ఎగసు=ఎగయు);=త్రెవ్వన (త్రెవ్వు);దాపన (దాచు, దాపు); వడ్డన (వర్ధన), వ్రేకన (వ్రేగు); సవరన (సంవరణ).

ii. తద్ధితము.

ఉప్పన (ఉప్పు); ఏకన (ఏకు): జోడన (జోడు); రజ్జన (రజ్జు); పుటపుటనై (పాండు.II.35); నకనకనైనకౌను (వరాహ IV-124); వ్రేకనిచన్నులు (కాశీ. VII.159); మిలమిలని (కాశీ VII. 185); గిటగిటన (కాశీ. I. 100); మసమసకన (కాశీ. I. 98); నున్నన (హరవి.