పుట:Andhra bhasha charitramu part 1.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్రొక్కట (త్రొక్కు); నుక్కట (నుక్కు); అలమట (అలము); అలసట(*అలసు=అలయు); త్రిప్పట (త్రిప్పు); మల్లట (మఱలు=*మల్లు) మాఱట (మాఱు); లంపట (లంపు).

7. అటము. సం. అతమ్. ప్రా. అటమ్.

i. కృత్.

ఒఱకటము (ఒఱగు); త్రవ్వటము (త్రవ్వు); ముఱకటము (*ముఱుకు);

ii. తద్ధితము.

ఇఱుకటము; (ఇఱుకు)ఇల్లటము (ఇల్లు); కమ్మటము (కర్మ); పాపటము (పాపు); పేరటము (పేరు)=పెద్దఱికము.

8. అడ. సం. అత. ప్రా. అడ.

i. కృత్తు.

కట్టడ (కట్టు.)

ii. తద్ధితము.

ఇల్లడ (ఇల్లు)

9. అడము. సం. అతమ్. ప్రా. అడ

i. కృత్తు.

ఉంపడము (ఉంచు=ఉంపు); ఒత్తడము(ఒత్తు); కలపడము(కలపు); కాపడము (కాచు=కాపు); కుట్టడము (కుట్టు); కేరడము (కేరు); కేవడము (*కేవు=కేరు); కోఱడము (*కోఱు); చెక్కడము (చెక్కు); జాపడము (*జాపు); ప్రేలడము (ప్రేలు); ముట్టడము (ముట్టు); (కాశీ). v. 301; ప్రేలడములు, కేరడంబులు (పాండు iii. 43.)

ii. తద్ధితము.

ఈసడము (ఈసు); ఉక్కడము (ఉక్కు); చెంచడము (చంచు);వేఱడము (వేఱు); బొందడము (*బొందు.

10. అడి; సం. తి; ప్రా. డి.

i. కృత్తు-

ఎద్దడి; దందడి; బజ్జడి; మల్లడి; లొగ్గడి (లొగ్గు); పల్లడి.

ii. తద్ధితము.