పుట:Andhra bhasha charitramu part 1.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డ - ర: ముమ్మడించు, ముమ్మరించు.
త - బ: గలతరించు, గలబరించు.
త - ద: వెతచు, వెదచు.
ద - న: వెదకు, వెనకు.
న - ర: చినుగు, చిరుగు.
న - ల: తొనకు, తొలకు.
బ - మ: గుబుకు, గుముకు.
బ్బ - మ్మ: ఇబ్బడించు, ఇమ్మడించు.
ర - ళ: ఉప్పరించు, ఉప్పళించు.
ఱ - ర: ఎఱగు, ఎరగు.
ఱ - ల: గిఱుకు, గిలుకు.
ల - డ - ళ: వెలుగు, బెడకు, బెళుకు.
ల - ర: రంగలించు, రంగరించు.
స - త: పోసరించు, పోతరించు.

III. పదాంతమున.

క - గ: తొలకు, తొలగు.
క్క - గ్గ: మ్రక్కు, మ్రగ్గు.
గ - య: చెలగు, చెలయు.
గ - వ: ఎసగు, ఎసవు
చను - చు: కడచను, కడచు.
కొను - కు: తాకొను, తాకు.
చు - ఇంచు: వెలారుచు, వెలారించు.
ఇంచు - ఇల్లి: తారసించు, తారసిల్లి
ప్ప - వ్వ: ఒప్పు, ఒవ్వు.
ర - ల: విదురు, విదులు.
వ - గ: అవు, అగు.
వ్వ - మ్మ: ఒవ్వు, ఒమ్ము.
స - ద: సరసు, సరదు.

పై పరివర్తనములను నట్టి యితర స్వర పరిణామమును బాటించినచో దద్భవములని నిరూపింపవలసిన దేశ్యక్రియ లించుమించు మూడువందలు మాత్రము మిగులును. ఆయా ధాతువులయంతము లెట్లేర్పడినవో యీక్రింద నిరూపింపబడినది. ఈ నిరూపణ మాధునికార్యభాషల పరణామమును నిరూ