పుట:Andhra bhasha charitramu part 1.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

-౦చు, -చు) (232 పసగు (233) పాతు, (234) పాచు (-యు, పు), పాయగిల్లు (235) పిండు, పిడుచు, పితు (దు)కు, పీకు, విడుచు, వెడలు (చు), పే (ప్రే)లు (చు). పెంపు, పెక (గ)లు (చు), పె(మె) ఱుకు, పెటిలు, పెట్లు, పెటులు, (236) పిలుచు (237) పుచ్చు, పుప్పించు (238) పుట్టు, పొడము, పొరయు, (239) పుడు (ణు) కు (240) పులియు (241) పూడు (చు), బ్రుంగు (-౦చు) (242) పెంచు, పెనగు (-చు,పు,యు) పేడు (-ను,) పేనుచు, మెలుచు, మెలియు, పేయు. (243) వట్టు, మెత్తు, మట్టు (244) పెరుగు (-వు), పెఱుగు, పేర్చు (245) పేరు (246) పంజించు, పొరజు, పో (ప్రో) జు (247) పొగచు (-యు-పు)-పొవయు (248) పొగ (స) డు (249) పొదురు, పూచు (250) పొరలు (చు), పొర్లు, పొలయు (251) పొలియు, ప్రయ్యు, బ్రుయ్యు, ప్రుచ్చు, (252) పొలుచు, పోలు (చు) (253) పొసగు (254) పోరు (255) పోవు (256) ప్రాయ, ప్రాము. (257) ప్రేచు, ప్రేరేచు (258) బఱటు (259) బిగించు, బిగియు, (260) బిజుకు, బొంకు, బొంకించు (261) బిద్దు (262) బులియు (263) బెగడు, వందు, వగచు, వడకు, వనకు, వాడు, వెగడు, బెడరు, బెఖకు (264) బెదరించు, బెదరు, (265) బెరయు (266) మండు, మాడు (267) మక్కళించు, మడ (ణ) దు (-గు), మడ (ణ)గు (వు), మడుగు, (-వు), ముడుగు (-వు), మక్కు, మ్రక్కు, మ్రగ్గు, మ్రంగు, మంగు, మా(మ్రా)గు, మ్రగ్గు, మ్రక్కు, మొగ(వు)డు, మగు(వు)డు, మఱుగు, మాటు, మాఱు (-లు,-చు), మఱలు, మరలు (చు), మలగు (-యు-చు-పు), మసలు, మెలయు (-గు-పు), మాడు, మొఱగు, మలుగు(-చు), మెదగు (-పు), (268)బక్కటిల్లు బ(వ)డలు, వాడు (చు), వక్కు, వట్టు, ముఱుగు, మ్రుగ్గు, మ్రాలు, మాలు, వ్రాలు, వాలు (269) నుదురు(270) మనుచు (-పు), (271) మానుచు (పు) (272) మాయు (-పు) (273) మించు,మిక్కిలు, మిగిలు (చు), మివులు (చు), మిట్టు, మిడియు, మిడికు, మీఱు, మీటు (274) మిడుచు, విడుచు, విఱచు, విచ్చు (275) మినుకు, మెఱచు (-యు), మెఱుచు (-ము) (276) మినుకు (277) బుడుగు, మునుగు, మున్గు, మునుచు, ముంచు (278) ముగియు, మూయు, ముసగు, మూరు (-గు), మూడు (చు) (279) ముదియు, ముదుకు, మురి (ఱి)యు (280) మునుకు, ముక్కు, ముఱయు, మొఱగు, మ్రోగు, ములుగు, మూలుగు (281) మునుచు(282)మెక్కు, మెసగు (-వు), మేయు(-పు)(283) మెచ్చు (284) మేగు. మ్రేగు, మ్రేవు(285) మొక్కు, మొ(మ్రొ)క్కు (-గ్గు), మోక (కా)రించు, మ్రొగ్గతిల్లి, మొనయు (పు)- మొలచు (286) మోచు (-యు-వు) (287)(288) రావించు, వచ్చు (289) రుత్తు (-ద్దు-బ్బు) (290)రు (ఱు)వ్వు, ఱూవు,