పుట:Andhra bhasha charitramu part 1.pdf/136

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విశాఖపట్టణము:- అఘ్ర (84); బగత (27); బోయ (13); చెంచు (277); ద్రవిడ (1,487); ఏతవన్ (2); ఏతి (40); జోగి (6); మాల (313); మొసిరి (23); ముల్హం (2); రెడ్డి (10); తిత్తియ (14); ఉప్పోరు (2); వైష్ణవ (4); యాత (9).

తూర్పు గోదావరి:- బసగొల్ల (7), దొమ్మర (43); వుప్పరి (1).

పశ్చిమ గోదావరి:- మోటు (3);

కృష్ణ:- రంగిరాజు (30); యానాది (10).

అనంతపురము:- జోగ (13).

బళ్ళారి:- బారిక (3); వడ్డరు (20).

మధుర:- ముత్తువర్ (70).

కోయంబత్తూరు:- లోడియ (2); తొట్టియర్ (3).

IV.

ద్రావిడభాషా కుటుంబములో తెనుగునకు గల స్థానము.

Andhra bhasha charitramu part 1.pdf