పుట:Andhra bhasha charitramu part 1.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


" స్వ స్థాన వేష భా షాభిమతా స్సన్తో రసప్రలుబ్ధధియ:

లోకే బహుమన్యన్తే వైకృతకావ్యాని చాన్య దపహాయ."

" దేవతల భాషగావున దెలుగుకన్న

సంస్కృతమె మిన్నయని యండ్రు, సరియె తెలిసె;

రసికుడగువాడు తనదు జారుసిగలోన

దులసినే యిడుకొనునొ జాజులనె యిడునొ !"