గానం 12 ఆంధ్ర నాటక పద్య పఠనం పద్య-రాగ సంబధంమాట నే నడుగుతూండే, వాళ్ళ గొంతి X మీద నాకు ఈర్ష్య అనడం ఏమిటి, తియ్యగా ఉంటుందని జంతువులే ఒప్పుకోగలిగినప్పుడు ! 5. కవిత్వం మజాగా ఆనందించడం నాకు తెలియ లేదు అని. సమాధానం:- మజాగా ఆనందించడంకంటే ముందు, కవి త్వాన్ని (పద్యాన్ని) ఆనందించాలనే నా ప్రార్ధన. పద్యాన్ని పారతంత్ర్యం లేకుండా ప్రకటించండి అనే నా మొర. 6. గానానికి ఆకర్షణ ఉన్న సంగతి నాకు తెలియదు–అని. సమాధానం:- తెలుసును. ప్రాణిశోటికంతకీ తెలుసు, నాకు తెలియదా? కాని, ఆ గానం ఎవరిదో గమనించిగాని ఆకర్షణ వికర్షణలు చెప్ప లేం. పైగా, వృత్తాంతంగల మాటలతో ఉన్న పద్యం ప్రకటించే క్షణాల్లోతప్ప ఇతర సమయాల్లో గానాకర్షణలతణం బయటపడదా? 7. ఎవడి మట్టుకి వాడు ఒబ్బుడూ కూచుని, తనుగా, తెలుగు పద్యాల్ని పొడుకోకూడ దని నేను అన్నా నని. సమాధానం :- నేను ఆనలేదు. ఎందు కంటానూ? మతి లేదా ! ఒబ్రడూ కూచున్నప్పుడు ఒక డిమీద మనం శాసించి ఏం లాభం ! వాడిష్టం. నే చెప్పేది : ఎపడేనా ఒక పద్యాన్ని మరోడికి వడ్డించవలిసొచ్చే టప్పటిమాటే ! అందులోనూ, పద్యవృత్తాంతం పూర్తిగా ప్రకటిస్తే గాని అన్యడై ఒప్ప లేని వ్యక్తి ! శ్రీ, ఇంగ్లీషుపులిని చూసి, తెలుగునక్క వాత లెట్టుగోవడం తగ దన్న చూట నేను మరిచిపోతున్నా నని. పట్టుగుని
పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/37
Appearance