పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విహా 10 ఆంధ్ర నాటక పద్య పఠనం నైక్యపరచి నాటకమున నీ కళకు స్థానమున్నదనుట విపరీత పదార్థ ముచే వాదము సాధించుటదక్క వేరుకాదు. పద్యరచన గణబద్ధము. ఈ నియమబద్ధుడై యుచిత పదార్ధ వైదగ్ధ్యముచే రసప్రపంచమున తాను విహరించి చదువరులను రింప జేయట కళానిపుణుడగు కవిధర్మము. అభినయపూర్వకమగు కావ్య ప్రదర్శన మే నాటక ప్రదర్శనము. నిజమునకు నాటకము దృశ్య కావ్యము. దృశ్య సంగీతము కాదు. దృశ్యకావ్యమునందు పాడుకొన వలసినచో కవి యనుజ్ఞ యిచ్చుచున్నాడు. అది ప్రాచీన సంప్రదా యము. కాళిదాసాది మహాకవులు పాడుకొనునది యని సూచించు టయే దీనికి తార్కాణము. కాబట్టి యాంధ్రభూమి కామేశ్వర రావుగారి వాదమును జాగ్ర త్త గా సాలోచింపక తీరదు. నాటకరంగమునుండి సంగీతమును కొంత దూరముచేయక విధి లేదు. నిజమగు నాటక ప్రదర్శనము ననుసరింపక యుండరాదు. వెంటనే యేతద్విషయమయి ప్రయత్న ములు జరుగును గాక యని కోరుచున్నాము. నటసారస్వతసభవారు చేసిన తీర్మానాను సార మాంధ్రావనిలోని యుత్తమనటు లొక్కటిగ జేరి భావప్రదర్శన మున కుచితమగు నాటకమును చేగొని, అట్టి నాటకము లేనియెడల వ్రాయించి - ప్రదర్శించి నాటకకళను సంగీతము కబళింపకుండ కాపాడి నాటకము పండితాదరణీయము గావించి లోకకళ్యాణమున కిద్దానిని సాధనము చేయుదురుగాక యని మరిమరి గోరుచున్నాము.” విషయం పద్యరాగఅభినయకళల మూడింటికి సంబంధించినది అవడం చేతనో, ఆ మూడు కళలూ నాటక ప్రదర్శనం చూసిన ప్రతీ కొంతో తసకికూడా వచ్చునని అనుకోవడానికి వీలఁండడం చేతనో, సభల హడావిడిలో ప్రతివ్యక్తి నీ శృప్తిపరచడానికి నాకు సావ వ్యక్తి