పుట:Andhra Nataka Padya Pathanam Bhamidipati Kameswararao.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రాతిపదిక -- పరిపూర్తి చేసి చూపరులయందు భావోదేక, భావోన్మత్త తలను విజృంభింప జేయుట నాటో దేశము. కామేశ్వర రావు గా రింకను విపుల విమర్శ గావించిరి. సంగీతము నకు ప్రాముఖ్యము కలుగుటవలన సంఘమునకు సంప్రాప్తించిన కష్ట ములను - భారత ప్రపంచము వీనినన్నిటిని ననుభవించుచునే యున్నది- విశదపరచిరి. ఎదు" వాదము బలవత్తముగా వచ్చినదనుటకు గాదు. సంగీ తము లేకున్న పగ్యమే సృష్టింప రాదని కొంద రనిరి. ఉమే ఆలీషా కవిగారు నాటకము అభినయము, సంగీతము, కవిత్వము ఇత్యాదికళల సమీపకరణముగాని యేకకళ కాదనిరి. ఈ సమీకరణంబున జేరిన యొక్కొక్క కండను నొక్కొక్కరి యభిప్రాయానుసారము దీసి వైచుచు వచ్చినచో నాటక ప్రదగ్శన మాకాశంగగ నంశూన్యం అగు ననియు నాటక శాలలు తగుల బెట్టుకొని పోవచ్చుననియు నెదుటి వాదము నాభాసము గావింపజూచిరి. వాదంz. సంగీతము మానవహృదయమం దే కలదు. సంగీతము ననుభవింప లేని మానవు డాయింగ్లీషు కవివరుడు షేకుస్పియ రనినరీతిలి నిజముగా గార్దభ చక్రవర్తియే. పద్యమునందు సంగీత మిమిడియున్న దనుటయు సత్యంబె. నాటకము కొన్ని కళ లు పొంగములుగా గలదనుటయు నిర్వి ఇన్ని యంగీకరించిననుగూడ కామేశ్వర రావుగారి వాద నర్థము చేసికొనక పోవుటమాత్రము సత్య మెదురుపడినప్పుడు కన్నులు మూసికొనుటయే యగును. మానవహృదయములోని సంగీతమును పద్యములలోని సంగీత మును సుప్రసిద్ధమై త్యాగయ్యగారి కృశులగోను నితగ గాయకుల జావళులలోను స్వరప్రస్తార ప్రాధాన్యమై చెన్నల రారు నంగీతకళతో 2 మును