Jump to content

పుట:Andhra Granthalayam 1941 01,04 01 Volume No 02 Issue No 01,02.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ విషయముల నన్నిటిని మనమున నుంచుకొని సంఘమునకు స్థిరవసతిని కల్పించి కార్యాలయమునకుగా నొక భవనమును నిర్మించదలచి బెజవాడలో పటమటలంకకు సమీపమున బెజవాడ బందరురోడ్డు ప్రక్కన 1 ఎకరము స్థలమును రు 1800_0_0 లకు కొనియుంటిమి. ఇందు రు 1000_0_0 పటమటలంక వాస్తవ్యులు శ్రీ కొమ్మా సీతారామయ్యగారిచ్చిరి. ఇదిగాక ఇప్పటికి క్రింది మొత్తములు వసూలైనవి.