పుట:Andhra-Natakamulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

2

 ఆంగ్లభాషయం దు త్తీర్ణులైయ్యు, గీర్వాణాంధ్రభాషల యందు మహాపండితులై, బహుగ్రంధసంపాదకత్వము న జగకీర్తి గడించిన బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవి ఎం.ఎ. గారు నాట్యశాస్త్రమును ముద్రింపించుచూ నా యీచిన్న గ్రంధము నాదరించి ప్రస్తావన వ్రాసినందుకు నేనెంతయు గృతజ్నుడను.
   కోరినవెంటనే తనయభిపాయమును వ్రాసి నాకు బంపిన మదీయ స్నేహితుడగు విద్వాన్ గరిమెళ్ళ సొమన్న పంతులు ఎం.ఎ.యల్. టి. గారికి నాకృతజ్నతాబి వందనముల నర్పించుచున్నాను. వారిచ్చిన యుదారభావస్పురితమైన యుత్కృష్ఠాభి ప్రాయము నీగ్రంధమున నాదరముగ జేర్చితిని.
24-4-1926
రాజమహేంద్రవరం

ఇట్లు

విజ్వ్జ్జనవిధెయుడు,

టే. అచ్చ్యుతరావు.