పుట:Andhra-Natakamulu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
56

ఆంధ్రనాటకములు.

న్సు మున్నగువారు పేరుప్రతిష్టలన్ దెచ్చిన యీవృత్తి నిప్పటికాలమును . కీమ, ఇర్వింగు మున్నగు నటుతంసులును, టెర్రీ, బెర్నహార్టు లను నటీతిలకములును నవలంబించి యంతకంటె గౌరవనీయమగు దశకుదెచ్చిరి. వీరిలోగొర్డడరునైటు (Knight) బిరుదులుగూడ బొందియున్నారు.

    అటులనే మనదేశమందు సయితము, మహా విద్వాంసులు గొప్పగ్రంధకర్తలు ఉన్నతోద్యోగీయులు మున్నగు వారు నాటకకులుగానుండి యలంకరించు చున్న నాంధ్రనాటకరంగము నీతిసంపత్తియుండును, జ్ఞానవిజ్ఞాన ప్రబోధనమందును, నుత్తరోత్తంప్రవృద్దిగా వెలయుచు నాటకసిఖామణులు ప్రజలచేతను, ప్రభుత్వమువారిచేతను మన్ననలనొందుచు ఆంధ్రనాటకయోషితలలామయొక్క దులసీం ల నాషంద్రార్తముగ సంరక్షితురుగాక!!

శ్లో॥నాగంగసత్వచేష్టా
     చిత్రాభినయ ప్రయోగరచనచణ:।
    సంచార నాట్యనాయక
    పురుషాకారశ్శిపూజయతి॥[అభీనవగుప్తాచార్యన్]

ఓం !!!