పుట:Andhra-Natakamulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

53

నాటకప్రదర్శనము.

న్యములగలుగ జేయును. నాటకముయొక్క ముఖ్యోద్దేశ్వమట్టి పరిణామము కలుగకుండుటయే. ఇట్లుండ బరిపక్వాంతీ:కరణ ప్రదాయకములగు నాటకములును నాటకరంగస్ధలములును ఘోరకార్య కరన ప్రచురణములుగ జేయుట నాటకవిపద్యమును గాని వృద్ధిసాఫల్యముగాదు.--

    కావున నోమహానీయులగు నాటకప్రదర్శకు లారా? నటీనటరతంసయులారా ? మానవజాతి యొక్క నీత్యుద్బోధనమున కుత్సత్తిసాధనముల యిన నాటకములను గేవలము ద్రవ్యాకర్షణకొఱకు, నీచక్రీడాసంతుస్టికొఱకు నింద్యమార్గముల నడిపింపక  పరమసావనపధములబట్టి ప్రదర్శింపుచు మీరు జన్మసాఫల్యము నొంది దేశమునందు జరకీర్తనీయు లగుదురుగాక !

ఉ ప సం హా ర ము.

   నాటకములయ్లుత్పత్తియు, వాని నిర్మాణము కధారచన, పాత్రపోషణము, ఇత్యాదివిషయముల గురించి నాకు దోచినరీతిని బ్రసంగించితిని. ప్రస్తురము చర్బిఫబడుచున్న విషయముల గూర్చి కూడ వాదప్రతివారముల జూపి నాయభిప్రాయము లను సహేతుకముగ గనపరచితిని. ఈ విషయముల