పుట:Andhra-Natakamulu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

. నాటక ప్రదర్శనము.

బట్టణములయందుఁగొనింపడు. కానీ శృంగారరసము వెలువటి * చుటలోమాత్రముసిచ్చిపిచ్చిహస్తవిన్యాసము లేగాక వీఁడీవ లె గంతులు వై చుటగూడఁ దలుచు గానించుచుండును. అనాట కు లే ప్రేక్షకులలోఁ జేరి యిట్టికృత్యములను జూచిన యెడలు జాలసిస్తందుదురనికా నన్ముకము. ఈవిషయములో షేక్సిఫీయ గు మహాకవి చెప్సీన దానీకన్న నెక్కున చెప్పుటకవగారడం దడు,

"Do not saw the air too much with your hand, thus, but use all gently; for in the very torrent, tem. pest and, as 1 may say, the whirlwind of passion, you must acquire and beget a temperance that may give it smoothness." ఆగాలిని జంపముక్త కోయు చున్నట్లుగా చేతులను నీరంతరముఁ ద్రిప్పక, నెన్ముదిగాను, శాంతముగాను అభిన యింపుము. ఏలయన, రోదభ ర నక రసము లుజ్వీలము ల, ప్రళయాభీలకల్లోలమున లెను, ప్రచండ నూరుశము వ లేను, కోలాహలను బొందుచున్నను నీవు చి తవి భమణ ముబొందక , ఔచిత్యమును, పరిమితిని భాటించి, మృదులనుగు రీతిని నిరూపింపుము ప్రతి దేశ ములోను ముఖ్యముగా మనహిందూ దేశము లో ఓ లెక్కువశాంత చిత్తులుగను అడఁకువ, నమంతఁగలిగిన నారుగనునుందురని యందజొప్పుకొనిన విషయమే. అంగులూ " ఔయశఃగొప్పకులము నందుఁ బుట్టిన స్త్రీలుమజంతయెక్కున వినయముగానుండురు, అట్టివిషయములో సున్నతకులజులుగు