పుట:Andhra-Natakamulu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

           4.సుఖాంతనాటకములు,
            దు:ఖాంతనాటకములు.
          (Comedies and tragedies)
             ---00---
           

శ్లో॥ఏకోరన కరుణ ఏవనిమిత్తభేదా
    ద్భిన్న: వృదక్పృధగిన శ్రయతే వినర్తాన్!
    ఆవర్తదుద్భుతరంగ మయాన్వికారా
    నమ్బోయధాసలిల మేవ హితత్సమన్తమ్॥

(భవభూతి)

    ఆంధ్రనాటకములెప్పుడును సుఖముగా నంతమొందవలయునుగాని దు:ఖములో ముగియ గూడదను కఠిననిర్ణయ మొకటిగలదు.

శ్లో॥పంచసంధి చతుర్వృత్తి చతుష్షష్ట్యర్గసంయుతం।
   షట్త్రింశల్లక్షుణోపేత మలంకారోపశోభితం।
   మహారసం మహాభోగ ముదాత్తంచనాన్వితం।
   మహాఉరుషల్సత్కారం నధ్వాచారం జనప్రియం।
   మళ్లిష్టసంధియోగం చమప్రయోగం సుఖాశ్రయం
   మృదుశతాభ్దాభిదానం చకవి: కుర్యాత్తు నాటకం।

సాహిత్యదర్పణం [6, ప]

   కావున నేనాటకముచూచినను నాయికానాయకు లును తక్కిన ముఖ్యపాత్రలును నాటకాంతమున సుఖముగా నానందముతొ నిష్క్రమింతురు. ఈ నిబంధనము ప్రకృ