పుట:Andhra-Natakamulu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర నాటకములు

1. నాటకతత్వము.

శ్లోకానాట్యం భిన్నరుచిర్జనస్య
   బహుధా స్యేకం సమారాధనమౌ"

(కాళిదాసు)

   ఆంధ్రనాటకవిషయములను గుఱించి యనేక మహా నీయు లనేకవిషాముల నిదివఱకు వార్తాపత్రికలమూల మున వెల్లడిపఱచియున్నార్. సామాన్యముగా నాటకముల ముఖ్యోద్దేశ మద్దియో; నాటకములు వ్రాయుటలో స్రాయశ: వచనశైలియా, పద్యశైలియా, ప్రకృతిసిర్ధ మనియు; ఉభయ శైలులను వాడుక చేయవలసినచో నేది యెంతమట్తు కుపయోగింప వలసియున్నదియు ఏయేసంధర్భముల గద్యపద్యములు స్వతసిద్ధము లగుననియు; ఇత్యాదివిషయములును, మఱియు భాషావిషయమ మున బాత్రముల కుచితమిన భాషనిర్ణయించుట యందేయే సంగతులను ముఖ్యముగా మనము జ్ఞప్తియందుంచుకొనవలయు ననియు, పాత్రపొషణకాలనిర్ణయాదుల నెట్లు చేయవలసియున్నదియు మున్నగువిషయములు వేర్వేఱభిప్రాయములకు హేతుభూతము లగుచున్నవి. ఈవిషయములను