పుట:Andhra-Natakamulu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

      నాల్గవదియగు సుఖాంత దు;ఖాంత నాటకవిభాగ నిదానమున వీరుయాశయము పరమార్ధమున నాట్యా చార్యులతొ గలసినను నాసాతముగ విషాదాంత ప్రదర్శనము ముని సమ్మతము గాదేమో, అట్లయినను భాసాదుల యూరుభంగాది నటకములు నిక్కముగా విషాదాంతములే. సుకుమార జనమనక్లేశకరము లయ్యును విషాదాంతనాటకములు మహామతులకు మాత్రము తప్పక తీవ్రప్రబోధ కారణము లని గ్రంధకర్తతో నంగీకరింపచ్వలసివచ్చును.
   నాటకప్రదర్శన మునైదవవిచారము కేవల మాంధ్ర నాటకరంగములకే వర్తమానకాలమునకె చెల్లుచున్నం దున దద్విచార మాపాతగౌరవపతిపత్తులకే తావల మగును.
  పైచేసినవిచారము లన్నియు నాటకతత్త్వవిమర్శ మున జీవాతువు లగుఘట్టములు. ఈ గ్రంధము కేవలము సూత్రప్రాయమే యనదగు దీనిలో నొక్కొక యంశము విస్తరింపబడి యుండినయెడల గ్రంధబాహుళ్య మైనను సామాన్యజనుల కెక్కువయుద్బోధకముగా నుండును. అస్థిస్థా యములగుముసిటి నాల్గువిచారములును సోదాహరణముగా మనిమతోప్రోద్బలముతో విస్తరించి ప్రౌఢ మగు నీకృతి  యెల్లరను మిక్కిలి రమణీయ మగుటయగాన యాంద్రనాటకవిమర్శసొపానపరంపర లో నుపేక్షింపజాలని మెట్టగునని దృఢముగా జెప్ప వచ్చును. తత్కాల వ్యాసరచనా మర్యాద ననుసరించి సర్వజనసుకరముగా నీ గ్రంధము రచించిరి. ఇది యెల్లరకు నిష్పక్షపాతముగ బ్రహర్షజాలయని మగునని తలంచుచున్నాను. ఈవిచార