పుట:Andhra-Natakamulu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

నాటకములు కేవలము భావనాజన్యములేకాని, యనగా నినర్తకృత్రిమాజరూపములేకాని, ప్రకృతికి సంపూర్ణముగా నభేదప్రతిబింబములు గా వని వీరు సిద్దాంతీకరించిరి. భరతాదులు శృంగారాదిరసములు సహిత మలోకసిద్ధము లంగునానంద విశేషము లనియు బ్రమాణజ్ఞాలు భాషాప్రయోగామంతయు శభ్ధార్ధముల రెంటను గేవలము గృత్రిమ మనియే ప్రతిపాదించిరి.

   నాటకప్రదర్శనము కెవలము లోకమునకు బ్రతిబింబమని తలుచువారు గీతరచనము బద్యరచనము రసపోషణమునకు బ్రకృతిసిద్ధములా వాని నేల పరిహరింగూడ దను విప్రతిపత్తిని గ్రహించి పద్యగీతరచనలు రెండును బరమార్ధముగ రసపోషణ ములే యని గ్రంధకర్త నిర్దారించెను. అభినవ గుప్తాది నాట్యవేదవ్యాఖ్యాత లీ మూడంశముల నిట్లే పరిష్క రించిరి.
    భాషాభేదము పాత్రభేదము ననుసరించినయెడల  సర్వమన్యవస్థ మగునని సూచించి జాత్యాచారపదవీప్రవృత్తులకనుగుణముగా నాంద్ర భాషలోనే వ్యాసరచన గూర్పవచ్చు నని సిద్ధాంతము చేసి భాషారచనయు నాట్యధర్మములలో జేర్చి పంతులవారు నాటకలక్షణాంతర్హత మగు యదార్ధతి త్త్వమును వ్యక్తపఱచిరి.
  ఇక గధానిర్మాణవిచారమున నాంధ్రభాషలోని భిన్నగమనికల జర్చించి యైతిహాసిక కధాశరీరముల బ్రవర్తిల్లు