| గమలషండంబు కేసరం బమరు నకరు వనఁగ రే కన సంవర్తికాఖ్య చెల్లుఁ | 165 |
తే. | శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగ వారివర్గ మిట్లు | 166 |
శా. | శ్రీకైలాసనివాస! వాసవనతాంఘ్రిద్వంద్వ! ద్వంద్వాదిదూ | 167 |
చ. | నిరతిశయైకభక్తిమదనీకరమాకర! మారమారకా | 168 |
గద్య. | ఇది శ్రీమత్పరమేశ్వరకరుణాకటాక్షసంప్రాప్త సర్వజ్ఞత్వాదికతిపయగుణస్వసా | |