Jump to content

పుట:Anarkali (1955)-Song Booklet.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అనార్కలి పాటలు 9

3. హృదయ పీఠాన పూజింతు మోజుగా!
   ప్రణయలో కాన ఏలింతు రారాజుగా!
   సరాగాల ... రాగాలా..... ఒయ్యారిలా |
   నవ్వుతాను... నవ్విస్తాను ... నారాజునూ ౹౹తాగి౹౹

11. అనార్కలి



   మా కధలే ముగిసెనుగా యీ విధీ,
   సారమై మిగులుగా యీ సమాధి ॥మా!!
1. ఆరని ఆవేదనతో మరణమా !
   తీరని మాకోరికలా ఫలితమా |
   స్మూరకమై మిగులుగా యీ సమాధి ! ౹౹మా౹౹
2. పేదల నే రాజులనే పేరునా !
   ప్రేమికులా బలిగొనే జహాపనా !
    స్మారక మై మిగులుగా యీ సమాధి !
3. జీవులనూ బలిగొను, ఓ మరణమా !
    నీవైన కనికరము చూపుమా !
    గమె కడ తేర్చుమా
    ప్రియతమునీ, కూర్చుమా !
    రమ్ము ప్రియతమా !
    రమ్ము ప్రియతమా !
    ప్రియతమా !
    ప్రియతమా |