పుట:Ananthuni-chandamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ర్థముపొసగదు. ద్విత్వవ్యంజనమునకు పూర్వమందున్న హ్రస్వాచ్చు గురువు కాగలదుగాని కేవల దీర్ఘాచ్చునకు పూర్వమందున్నహ్రస్వాచ్చు గురువు కాలేదు.

ఈ ఛందోదర్పణమునకు ముఖబంధనముగా ఉపోద్ఘాతమును వ్రాయవలసినది అని నన్ను కోరి గౌరవించినందుకును ఛందోవిషయముల గూర్చి నా యభిప్రాయములను తెలియజేయుటకు నా కవకాశము ఇచ్చినందుకును నా మిత్రులు బ్రహ్మశ్రీ. వావిళ్ల, వేంకటేశ్వరులుగారికి నాకృతజ్ఞతావందనములను సమర్పించుకొంటున్నాను.

ఇట్లు

పర్లాకిమిడి.

గిడుగు వెంకట సీతాపతి

1-6-1921.

పర్లాకిమిడి రాజావారి కాలేజీలో లెక్చెరరు.