పుట:Ananthuni-chandamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లును, మాత్రాలక్షణయుక్తంబు లగు గీతులును సీసంబులు నుత్సాహము
దరువోజయు, నక్కరయు షట్పదయుఁ ద్విపదయు మంజరియుఁ
జౌపదయు రగడలును జాటు కావ్య ప్రమాణంబులును,
ఉదాహరణంబులును, షట్ప్రత్యయంబులును, సప్త
మప్రత్యయం బైన సమవృత్తముల
వెఱసు తెఱంగు నన్నది
తృతీయాశ్వాసము.