ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| దగుఁ జతుర్థగణముపై నుదాత్తవిశ్రమంబు | 18 |
సమగీతులందు ఆటవెలఁది—
| ఇనులు ముగురు పాడ నిద్ద రింద్రులు మృదం | 19 |
తేటగీతి—
| ఒక్కఁ డర్కుఁ డిద్దఱుజిష్ణు లొనర మఱియు | 20 |
క. | పెనఁగి గణత్రియతముపై | 21 |
మఱియు సీసంబులు—
క. | నలనగసలభరతలలో | 22 |
క. | సీసము రెండుగణంబులఁ | |