ఈ పుట అచ్చుదిద్దబడ్డది
| ఎన్నంగ నీతం డనాద్యంతుఁ డంచున్ నిరీక్షింతు రెవ్వారి వాఁడెల్లనాఁడున్ | 108 |
త,త,త,త,త,త,త,గగ
ఇరువదినాలుగవసంకృతిచ్ఛందంబునందు అష్టమూర్తియనువృత్తము—
| శ్రీనాథున్ సరసిజాక్షున్ సితసరోజాతనాభున్ జితనిశాటవరేణ్యున్ | 109 |
మ,న,త,స,ర,భ,జ,య
అంద సరసిజమనువృత్తము—
| మౌళిం బిల్లంగోలొకచేత న్మఱియొక కరమున మణిమయలతయున్ | |