| గాదనరాదు భద్రకమునాఁగ గాఢమగువృత్త మొప్పుఁ గృతుల | 105 |
భ,ర,న,ర,న,ర,న,గ
ఇరువదిమూఁడవవికృతిచ్ఛందంబునందు కవిరాజవిరాజితమనువృత్తము—
| కమలదళంబులకైవడిఁ జెన్నగు కన్నులు జారుముఖప్రభలున్ | 106 |
న,జ,జ,జ,జ,జ,జ,లగ
అంద అశ్వలలితమనువృత్తము—
| ఇనవిరమంబున న్నజభజంబులింపుగ భజంబులున్ భవములై | 107 |
న,జ,భ,జ,భ,జ,భ,వ
అంద పద్మనాభమనువృత్తము—
| మున్నెవ్వరున్ లేని కాలంబునన్ సృష్టి మూలంబుగాఁ బద్మగర్భు సృజించెన్ | |