ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇరువదిరెండవయాకృతిచ్ఛందంబునందు మానినియనువృత్తము—
| కొన్నెలపువ్వును గోఱలపాఁగయుఁ గూర్చిన కెంజడ కొప్పునకున్ | 103 |
భ,భ,భ,భ,భ,భ,భ,గ
అంద మహాస్రగ్ధరయనువృత్తము—
| కొలిచెం బ్రోత్సాహవృత్తిం గుతలగగనముల్ గూడ రెండంఘ్రులం దా | 104 |
స,త,త,న,స,ర,గ
అంద భద్రకముమనువృత్తము—
| ఆది భఁజేసియవ్వలరనద్వయంబు నొగి మూఁడు తానకములన్ | |