ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంద పంచచామరమనువృత్తము—
| జరేఫలున్ జరేఫలున్ జసంయుతంబులై తగన్ | 76 |
జ,ర,జ,ర,జ,గ
అంద పద్మకమనువృత్తము—
| నకలితంబు నభజాజగణంబులు గాంతమై | 77 |
న,భ,జ,జ,జ,గ
అంద ఫలసదనమనువృత్తము—
| ననలును ననలును దనరఁగ సగయుక్తిన్ | 78 |
న,న,న,న,స,గ
అంద చంద్రశ్రీయనువృత్తము—
| జగన్నాథున్ లక్ష్మీహృదయ జలజప్రోద్యదర్కున్ | 79 |
య,మ,న,స,ర,గ