ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అంద భూనుతమనువృత్తము—
| శ్రీనివాస పురుషోత్తమ సింధువిహారా | 68 |
ర,న,భ,భ,గగ
అంద కమలవిలసితమనువృత్తము—
| నగణము నగణము నగణముఁ జేరన్ | 69 |
న,ప,న,న,గగ
పదునేనవయతిశక్వరీచ్ఛందంబునందు మణిగణనికరముమనువృత్తము—
| కనకపు వలువలుఁ గరకటకములున్ | 70 |
న,న,న,న,స
అంద మాలినియనువృత్తము—
| సకల నిగమవేద్యున్ సంసృతి వ్యాధివైద్యున్ | 71 |
న,న,మ,య,య