ఈ పుట అచ్చుదిద్దబడ్డది
పదుమూఁడవయతి జగతీచ్ఛందంబునందు మత్తమయూరమనువృత్తము—
| భోజాధీశుం డంచుఁ బ్రభూతాత్మకుఁ డంచున్ | 56 |
మ,త,యమస,గ
అంద జలదమనువృత్తము—
| మ్రొక్కుల కెల్ల నెల్ల యగుమూర్తి గదా | 57 |
భ,ర,న,భ,గ
అంద మంజుభాషిణియనువృత్తము—
| దివిజేంద్రుఁ డాదియగు దేవసంఘముల్ | 58 |
స,జ,స,జ,గ
అంద ప్రహర్షిణియనువృత్తము—
| ముక్తిశ్రీకరు భవమోచను న్మురారిన్ | 59 |
మ,న,జ,ర,గ