ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ద్వితీయాశ్వాసము
36
తోదకమనువృత్తము—
| తోరపువేడుకఁ దోదకవృత్తా | 32 |
భ, భ, భ, గ,గ.
అంద పదునొకండవత్రిష్టుప్ఛందంబునందు ఇంద్రవజ్రయనువృత్తము—
| సామర్థ్యలీలన్ తతజద్విగంబుల్ | 33 |
త, త, జ, గ,గ.
అంద ఉపేంద్రవజ్రయనువృత్తము—
| పురారిముఖ్యామరపూజనీయున్ | 34 |
జ, త, జ, గ,గ.
అంద ఉపజాతియనువృత్తము—
| పినాకికోదండము బిట్టుద్రుంచెన్ | 35 |