32
ఛందోదర్పణము
| అంద సుకాంతి యనువృత్తము— | 15 |
| అయిదవసుప్రతిష్ఠాచ్ఛందంబునందు అంబుజమనువృత్తము— | 16 |
| అంద పంక్తియనువృత్తము— | 17 |
| ఆఱవగాయత్రీచ్ఛందంబునందు తనుమధ్యయనువృత్తము— | 18 |
| ఏడవయుష్ణిక్ఛందంబునందు [1]మధుమతియనువృత్తము— | 19 |
| అంద మదరేఖయనువృత్తము— | 20 |
| ఎనిమిదవయనుష్టుప్ఛందంబునందు విద్యున్మాలయనువృత్తము— | 21 |
| అంద చిత్రపదమనువృత్తము— | 22 |
- ↑ దీనిపేరే మదనవిలసితము (చూ. కవిజనాశ్రయము)