ద్వితీయాశ్వాసము
31
గీ. | వేఱువేఱ పుట్టు వృత్తసమూహంబు | 7 |
సర్వసమవృత్తభేద సంఖ్య
చ. | ఒగిఁబదమూఁడు కోటులును నొప్పుగనల్వది రెండులక్షలున్ | 8 |
సమవృత్త లక్షణము
క. | హెచ్చును గుందును బొరయక | 9 |
వ. | సమవృత్తంబు లెట్టి వనిన. | 10 |
| మొదలియుక్తాచ్ఛందంబునందు శ్రీయనువృత్తము— | 11 |
| రెండవయత్యుక్తాచ్ఛందంబునందు స్త్రీ యనువృత్తము— | 12 |
| మూఁడవమధ్యాచ్ఛందంబునందు వినయం యనువృత్తము— | 13 |
| నాలవప్రతిష్ఠాచ్ఛందంబునందు బింబమనువృత్తము— | 14 |